Dr cv raman biography in telugu


Dr cv raman biography in telugu!

చంద్రశేఖర వేంకట రామన్

సి.వి.రామన్‌ (ఎఫ్.ఆర్.ఎస్)[1] (1888 నవంబరు 7, - 1970 నవంబరు 21) భారతదేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త.

Speech on c.v. raman in english

రామన్‌ ఎఫెక్ట్‌ను కనిపెట్టాడు.[2]1930డిసెంబరులో రామన్‌కు నోబెల్‌ బహుమతి వచ్చింది. 1954లో భారత ప్రభుత్వం అతనిని భారతరత్న పురస్కారంతో సత్కరించింది.[3][4] అతని పరిశోధన ఫలితాన్ని ధ్రువపరిచిన రోజును (ఫిబ్రవరి 28) జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

చంద్రశేఖర్ వెంకటరామన్ 1888నవంబరు 7 వ తేదీన తిరుచిరాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతీ అమ్మాళ్ దంపతులకు జన్మించాడు.

తాను ఎనిమిదిమంది సహోదరులలో రెండవవాడు.

Lines on cv raman

తన తండ్రి స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసాడు. 1882లో తన తండ్రి విశాఖపట్నంలో ఎ.వి.నరసింహారావు కళాశాలలో భౌతిక శాస్త్ర ఆచార్యునిగా ఉద్యోగంలో చేరినందున వారి కుటుంబం విశాఖపట్నంలో నివాసముంది. అతను విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశాడు.

సి.వి.రామన్ చిన్నతనం నుంచి విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల అమితమైన ఆసక్తిని ప్ర

Copyright ©rugsand.pages.dev 2025